
బెజవాడ రుచులు – 2
బెజవాడ రుచులు – 2 బెజవాడ రెస్టారెంట్ల గురించి చెప్పాలంటే ముందు మమత.. మనోరమ..వెల్ కం..ఎస్కిమో..అజంతా..మోడరన్ కేఫ్ లాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి చైనా వాడు ఎడం పాదం ఇండియాలో పెట్టి చైనీస్ ఫుడ్ పేరిట మన నోట్లో మన్ను కొట్టక పూర్వం టిఫినీలంటే ఇడ్లీ సాంబార్..దోశ..మళ్లీ ఆ దోశలో ఓ ఇరవై రకాలు..ఉప్మా..పొంగల్..వడ..మైసురు బోండాం ఇత్యాది కొన్ని రకాలు ప్లేటులో నోరువిందు చేసేవి మైసూర్ బోండాం కూడా లేటెస్ట్ వెర్షన్ అనుకుంటాఅంతకుముందు ఇడ్లీ…