
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షి ఢీ కొట్టడమే కారణమా ? పైలట్ మేడే కాల్ ద్వారా ప్రమాద ఘంటికను ముందే అధికారులకు చేరవేసే ప్రయత్నం చేశాడా ? అసలు మేడే కాల్ అంటే ఏంటి ?
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా A I 171 విమానం టేకాఫ్ అయినా కొద్దీ క్షణాలకే కూలిపోయి అందులో ఉన్న 241 మంది ప్రయాణీకులతో పాటు 12 మంది విమాన సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు దుర్మరణం పాలయిన ప్రయాణీకులలో రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా…