
బాపు రే !
బాపు రే నిన్నొక వీడియో చూసా సెట్స్ లో పెళ్ళిపుస్తకం షూటింగ్ జరుగుతుంది కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణిల మీద సన్నివేశం చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బాపు యాక్షన్ చెప్పబోతూ ఒక్క క్షణం ఆగారు బాపు గారు దివ్యవాణి కూడా దర్శకుడు ఎందుకు ఆగారో అర్థం కాక ఆయన వంక చూసింది వెంటనే ఆయన దివ్యవాణి వైపు చూసి ” అమ్మాయ్! ఓసారి నీ కాలు ఇలా ఆ టీపాయ్ మీద పెట్టమ్మా ” అన్నారు దాంతో…