
150 కోట్లతో మంచు వారు తీసిన కన్నప్ప టైటిల్ చూసినప్పుడు మనకు 49 ఏళ్ళ క్రితం 20 లక్షలతో తీసిన భక్త కన్నప్ప ఖచ్చితంగా గుర్తుకొస్తాడు !
150 కోట్లతో మంచు వారు తీసిన కన్నప్ప టైటిల్ చూసినప్పుడు మనకు 49 ఏళ్ళ క్రితం 20 లక్షలతో తీసిన భక్త కన్నప్ప ఖచ్చితంగా గుర్తుకొస్తాడు ఎందుకంటే బాపు రమణలు మనసు పెట్టి తీసి భక్త కన్నప్పను అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు కృష్ణం రాజు అయితే ఏకంగా కన్నప్ప పాత్రలో జీవించాడు అసలు కృష్ణంరాజు భక్త కన్నప్ప తీయాలనుకోవడమే పెద్ద సాహసం .. అయితే కృష్ణంరాజు అదృష్టం బావుండి నాటకీయంగా ఆఖరి క్షణంలో కన్నప్ప…