
సస్పెన్స్ ..క్రైమ్.. థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా ? అయితే తుడరుమ్ చూసేయండి!
అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తుడరుమ్ సినిమా ఇప్పటివరకు 230 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక తుడరుం కథ విషయానికి వస్తే రొటీన్ క్రైమ్ థ్రిల్లరే కానీ చూసే ప్రేక్షకులకు రెండున్నర గంటల పాటు ఉత్కంఠత కలిగించే విధంగా వెండి తెర మీద ఆవిష్కరించిన దర్శకుడి ప్రతిభకు పూర్తి…