అటు షర్మిల.. ఇటు కవితస్టోరీ ఒకటేనా?

జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా భుజాన వేసుకుని అన్న తరపున ప్రచారం చేసింది షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీకి తల్లి గౌరవాధ్యక్షురాలు.. అన్న కార్యనిర్వహక అధ్యక్షుడుషర్మిలకు కూడా పార్టీ పదవి ఉన్నట్టు గుర్తు జగన్ అధికారంలోకి వచ్చాడు ఆస్తి గొడవలో.. అధికారంలో వాటాలు దక్కలేదనో.. పార్టీలో ప్రాధాన్యత లేదనో కారణాలు ఏమైనా కానివ్వండి అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం పెరిగింది అందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు రాజకీయాలు అంటేనే ఇలా ఉంటాయి కదా ఫ్యామిలీ…

Read More
error: Content is protected !!