
అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా చేయడం వెనుక అసలు కారణం అనారోగ్య సమస్యలేనా ? ఇంకేవన్నా కారణాలు ఉన్నాయా ?
అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ రాజీనామా చేయడం వెనుక అసలు కారణం అనారోగ్య సమస్యలేనా ? ఇంకేవన్నా కారణాలు ఉన్నాయా ? పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ధన్ ఖర్ సోమవారం తొలిరోజు సభకు హాజరయ్యారు ఎప్పటిలానే సభలో చర్చించాల్సిన అంశాలను సభ్యులకు వివరించారు అందులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన జస్టిస్ యశ్వంత్ శర్మ అభిశంసన నోటీసు గురించి ఆయన సభకు వివరించారు మరోవైపు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అలహాబాద్ హైకోర్ట్…