
రేవంత్ మార్క్ !
శనివారం నాడు గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయిఎటు చూసినా ఇసుకేస్తే రాలని జనాలుజైబోలో గణేష్ మహరాజ్ నినాదాలుఈ జనసందోహంలోకి ఎక్కడ్నుంచి వచ్చాయో మూడు కార్లు దూసుకొచ్చాయిముందు అక్కడ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కూడా అర్ధం కాలేదుఅంత ట్రాఫిక్ లో ఆ కార్లలో వచ్చిన వీఐపీ ఎవరనేది?బాగా రద్దీ ఉన్న చోట కారు ముందుకు కదిలే వీలు లేకపోవడంతో కారులోనుంచి సింపుల్ గా కుర్తా ధరించిన సీఎం రేవంత్ దిగడంతో ఆశ్చర్య పోవడం…