అంతా వాళ్ళే మాట్లాడేసుకుంటే ఇగ రేవంత్ ఇజ్జత్ ఏముంది ? అందుకే క్లైమాక్సులో కథ మలుపు తిప్పాడు !
అంతా వాళ్ళే మాట్లాడేసుకుంటే ఇగ రేవంత్ ఇజ్జత్ ఏముంది ? అందుకే క్లైమాక్సులో కథ మలుపు తిప్పాడు ! గత పదిహేడు రోజులుగా హైద్రాబాదులో ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలని వీరి ప్రధాన డిమాండ్అయితే ఐదు శాతం మించి పెంచేది లేదని నిర్మాతల మండలి మొదట్లోనే తెగేసి చెప్పింది చర్చలు విఫలం అవడంతో కార్మికులు లేబర్ కమిషనర్ ను ఆశ్రయించారు వివాదం లేబర్ కమిషనర్…
