Home » సినిమా » Page 7

భానుచందర్ నిరీక్షణ సినిమా చూసారుగా .. దాన్ని తలదన్నే సన్నివేశం నిజంగానే జరిగింది .. చదవండి !

నిరీక్షణ సినిమా చాలామంది చూసే ఉంటారు అందులో తీవ్రవాది అనే అనుమానంతో భాను చందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చకుండా అన్ని స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలు పెడతారు ఆఖర్లో తాము అసలు తీవ్రవాది బదులు అమాయకుడైన భాను చందర్ ను పొరపాట్న అరెస్ట్ చేశామని తెల్సుకుని వదిలేస్తారుఅప్పటికే అతడి జీవితం సగం ముగిసిపోతుంది ఏ తప్పూ చేయకపోయినా కేవలం పోలీసుల అనుమానం వల్ల లాకప్పుల్లో ఇరుక్కుపోయి ప్రేమించిన అమ్మాయికి దూరం అయి…

Read More

మీరు పవన్ ఫ్యాన్సా ? అయితే పూనకాలు లోడింగే .. మీరు సాధారణ ప్రేక్షకులా ? ఇలా రండి మాట్లాడుకుందాం ! – OG మూవీ రివ్యూ

OG పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుని అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూసారో ఆ విశ్వ రూపం OG లో కనిపిస్తుంది ఎందుకంటే సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కూడా పవన్ అభిమాని కావడంతో ఫాన్స్ కోణంలో పవర్ స్టార్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు అందుకే పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే గ్యాంగ్ స్టర్ పాత్రని ఫిక్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో నాలుగు పాటలు ఆరు ఫైట్లు ఉన్న రొటీన్ సినిమాలు…

Read More

మిరాకిల్స్ చేసిన మిరాయ్ !

మిరాకిల్స్ చేసిన మిరాయ్ ఫాంటసీ , జానపద జానర్ లో నడిచే సినిమాలకు బలమైన కథ కన్నా వెండితెర మీద ప్రేక్షకుల కళ్ళకు కట్టుకునేలా నడిపించగలిగే కధనం , విజువల్స్ , బీజీఎమ్ ల మీద శ్రద్ద పెడితే విజయం సాధించవచ్చని మిరాయ్ నిరూపించింది మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా శ్రద్ద తీసుకున్నాడు అవే ఈ సినిమాకి హైలెట్ ఈ విజువల్స్ ప్రక్రియ మొత్తం స్థానిక టీమ్ తో హైదరాబాద్…

Read More

బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ?

బెల్లంకొండ చెప్పినట్టు కిష్కింధపురి ప్రేక్షకులను నిజంగానే భయపెట్టిందా ? థ్రిల్ పంచిందా ? కిష్కింధపురి టైటిల్ చూడగానే ఇదేదో రామాయణ కాలం నాటి డివోషనల్ ఇతివృత్తంతో కూడుకున్నది అనుకుంటాంకానీ ఫక్తు దయ్యం సినిమా ప్రారంభం అవడం మాత్రం రాముడి గుడిలో వానర సైన్యం యుద్ధం జరిగిన కిష్కింధపురి పోలికను టచ్ చేస్తూ కధనం మొదలౌతుంది సినిమా దయ్యాలు , దుష్ట శక్తులకు సంబంధించింది కాబట్టి హీరో చేతికి రాముడి కంకణం ధరింపచేయడం కథ స్పూర్తిలో భాగమే అయ్యుంటుంది…

Read More

నల్ల కళ్లద్దాలు .. నోట్లో బీడీ .. ఆ నవ్వు .. ఆ లుక్కు రజనీ స్టైలు షరా మాములే .. కానీ కూలీ చూసిన ప్రేక్షకులు మాత్రం ఇకపై హీరో నాగార్జున విలనేషాలతో సెటిలై పోవచ్చు అంటారు !

నల్ల కళ్లద్దాలు .. నోట్లో బీడీ .. ఆ నవ్వు .. ఆ లుక్కు రజనీ స్టైలు షరా మాములే .. కానీ కూలీ చూసిన ప్రేక్షకులు మాత్రం ఇకపై హీరో నాగార్జున విలనేషాలతో సెటిలై పోవచ్చు అంటారు ! మాములుగా రజనీకాంత్ సినిమాల్లో కథతో పెద్దగా పనుండదు స్క్రీన్ ప్లే మీద గ్రిప్పింగ్ ఉన్న దర్శకుడు , డ్రమ్ములు గట్టిగా వాయించే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే సరిపోతుందిమిగతాదంతా రజనీ చూసుకుంటాడు తలైవాకి ఏజ్ పెరుగుతున్నా ఆ…

Read More

హరిహర వీరమల్లు టాక్ ఏంటి ?

హరిహర వీరమల్లు టాక్ ఏంటి ? సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మీద అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం అయిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సినీ ఇండస్ట్రీలోనూ , పొలిటికల్ కారిడార్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు .. ఊహాగానాలు ఉన్నాయి ఈ అంచనాలకు తోడు గత విధానానికి భిన్నంగా పవన్ కళ్యాణ్…

Read More

వీరమల్లు రత్నానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పవన్ కళ్యాణ్ సిఫార్సు ? రాంగ్ టైం రైట్ డెసిషన్ అవుతుందా ?

వీరమల్లు రత్నానికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పవన్ కళ్యాణ్ సిఫార్సు ? రాంగ్ టైం రైట్ డెసిషన్ అవుతుందా ? రెండు మూడేళ్ళుగా అనేక అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుని ఈ నెల 24 న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నపాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లుకు ఎ ఎమ్ రత్నం నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే వీరమల్లుకు ముందు కూడా రత్నం భారీ బడ్జెట్ సినిమాలు తీసి మంచి కలెక్షన్స్…

Read More

పడి పడి లేచి ఉవ్వెత్తున ఎగసిన కెరటం .. డీజే టిల్లు యువ దర్శకుడు విమల్ కృష్ణ సక్సెస్ స్టోరీ !

పడి పడి లేచి ఉవ్వెత్తున ఎగసిన కెరటం .. డీజే టిల్లు యువదర్శకుడు విమల్ కృష్ణ సక్సెస్ స్టోరీ ! సినిమాల్లో నటించినా .. కధలు రాసినా .. దర్శకత్వం చేసినా తన రంగంలో విజయ బావుటా ఎగరేసిన ప్రతి మనిషి సక్సెస్ వెనుక కూడా ఓ స్టోరీ ఉంటుంది మొదటి సినిమా డీజే టిల్లు తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం ! డీజే…

Read More
error: Content is protected !!