అన్ని నిర్మాణాలు పూర్తిచేసుకున్న అయోధ్య రామ మందిరం .. నవంబర్ 25 న ప్రధాని మోడీ రాక !
అయోధ్యలో రామ మందిరంలో పెండింగ్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయినట్టు శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసింది ప్రధాన ఆలయం ప్రభు రామ్ లల్లా కు అనుబంధంగా ఉన్న అన్ని ఉపాలయాలు పనులు కూడా పూర్తి అయినట్టు వారు తెలిపారు ప్రధాన ఆలయంతో పాటు మహాదేవ్ , గణేష్ , హనుమాన్ , సూర్య భగవాన్ , భగవతి మాత , అన్నపూర్ణ మాత , శేషావతార్ , సంత్…
