వికెట్లు పడగొట్టడం , పరుగులు తియ్యడం.. నీది మాములు ఆట కాదు జయహో ఆల్ రౌండర్ దీప్తిశర్మ !
మహిళల ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత నారీమణులకు ‘ రచ్చబండ కబుర్లు ‘ అభినందనలు తెలియచేస్తుంది ఎలాగైనా ప్రపంచ కప్ భరత మాత చేతిలో పెట్టాలని ఒక్కో మహిళ సివంగిలా విజృంభించి కసిగా ఆడి కప్పును సాధించిన అరుదైన అపురూప దృశ్యం భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక్కొక్కరు ఒక్కో డైనమెట్ఎక్కడా దైర్యం కోల్పోలేదుఎక్కడా టెన్షన్లు పడలేదుయెంత వత్తిడి ఉన్నా గుండెల్లోనే దాచుకుని మైదానంలో ప్రత్యర్థులను శివాలెత్తించారు రాముడ్నే కొలిచారో , అల్లాని తలిచారో ,…
