Home » జాతీయం

2029 పీఎం రేసులో చంద్రబాబు , నారా లోకేష్ పేర్లు చెప్పిన రాయిటర్స్ వార్తా సంస్థ జర్నలిస్ట్ !

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది నేర పరిశోధనలో తన బాస్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఎలాగైనా ఇంప్రెస్స్ చేయాలని ఓ కానిస్టేబుల్ వింత వింత ఐడియాలు చెప్తూ ఉంటాడు తన వెర్షన్ విని బాసు వావ్ అని మెచ్చుకుంటాడని ఆయన తపన పాపం కానీ ఆ బాసు గారికేమో ఈయన చెప్పే విషయంలో పస ఉండదని ప్రగాఢ నమ్మకం అన్చేత కానిస్టేబుల్ ఏదైనా చెప్పినప్పుడల్లా ఓ లోయ దగ్గరికి తీసుకెళ్లి ”…

Read More

ఆఖరి నిమిషంలో ఇండిగో విమానాలు క్యాన్సిల్ చేయడం పట్ల ప్రయాణీకుల ఆగ్రహంతో గందరగోళంగా ఉంది .. సరిగ్గా ఆ సమయంలో పైలట్ ఒక టచింగ్ అనౌన్సుమెంట్ చేసాడు? ఇంతకీ పైలట్ ఏం చెప్పాడు ?

గత వారం రోజులుగా విమానయాన రంగంలో జరుగుతున్న ఇండిగో ఎయిర్ లైన్స్ కుదుపుల సంగతి అందరికీ తెలిసిందే మొదట్లో ఇండిగో విమానం క్యాన్సిలేషన్ సంగతి విమానయాన మంత్రిత్వ శాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒకటికాదు రెండు కాదు ఏకంగా 4 ,500 విమాన సర్వీసులు రద్దుచేయడంతో సంబంధిత అధికారులు స్పందించక తప్పలేదు ఒక దశలో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వైఫల్యం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి మంత్రి కూడా…

Read More

రష్యా అధ్యక్షుడు పుతిన్ చాణక్యలో దిగెన్ .. ఇంతకీ చంద్రగుప్తని మించిన ఈ చాణక్య స్పెషాలిటీ ఏంటి ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం కొద్దిసేపటి క్రితం ఇండియా వచ్చారు మారుతున్న అమెరికా , ఇండియా సంబంధాల నేపథ్యంలో పుతిన్ భారత్ రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది భారత్ తో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవడానికే రష్యా అధ్యక్షుడు వచ్చారని పైకి చెప్తున్నా అసలు విషయం వేరే ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా ఇటీవల రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాల మీద ఎడాపెడా టారిఫ్ లు…

Read More

ఆరునెలల క్రితం తప్పిపోయిన పాపను వెతికి తల్లితండ్రులకు అప్పగించిన ముంబై పోలీసులు..హ్యాట్సాఫ్ పోలీస్ !

ఈ ఫోటోలో ముద్దులొలుకుతున్న పాపను చూసారుగా పోలీసులు తోడుగా వస్తుంటే సంతోషంతో పరుగులు పెడుతున్న ఈ చిన్నారి ఆనందం వెనుక ఓ కారణం ఉంది ఆరునెలల క్రితం తప్పిపోయిన ఆ పాప ముంబై పోలీసుల కృషి వల్ల తిరిగి తల్లితండ్రుల వద్దకు చేరుకుంటున్న అపురూప దృశ్యం అది నిజంగా ఇటువంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తామేమో కానీ నిజ జీవితంలో చూడటం అరుదు ఇటువంటి అరుదైన దృశ్యానికి ముంబై నగరం వేదిక అయ్యింది ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ…

Read More

సాధారణ వ్యక్తిలా క్యాజువల్ దుస్తులు ధరించి వచ్చి బీహార్ క్యాబినెట్ మినిష్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశర్యపరిచిన ఈ 36 ఏళ్ళ యువకుడు ఎవరు ?

గవర్నర్ పేర్లు చదవడంతో బీహార్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరొకరు వేదిక మీదకు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు క్యాబినెట్ మంత్రి పదవి కావడంతో కొందరు కుర్తా పైజామాలతోనూ , మరికొందరు సూటు బూటులతోను టిప్ టాప్ గా తయారై హుందాగా నడుచుకుంటూ వేదిక మీదకు వచ్చి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ క్రమంలో గవర్నర్ దీపక్ ప్రకాష్ పేరు చదవడంతో ముందు వరుసలో కూర్చున్న ఓ 36 ఏళ్ళ కుర్రాడు లేచి…

Read More

ఉదయపూర్ లో జరిగే పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి వీఐపీ లు వస్తున్నారు .. ఇంతకీ ఎవరీ పెళ్లిపెద్ద ?

మరో రెండ్రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి దేశ దేశాల నుంచి అతిధులు వస్తున్నారు అత్యంత వైభవంగా వివాహం వేడుకలు నిర్వహించటానికి ఉదయపూర్ ప్యాలస్ ను సిద్ధం చేస్తున్నారు ప్యాలస్ మాత్రమే కాదు ఈ వివాహం కోసం ఉదయపూర్ సిటీని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి అతిధులు రావడానికి వీలుగా ప్యాలస్ దగ్గరలో ప్రత్యేక హెలిపాడ్ కూడా నిర్మించారు ఈ వివాహ కార్యక్రమానికి ట్రంప్ కుమారుడితో సహా 40…

Read More

25 ఏళ్ళకు రిటైర్ అయిన విరాట్ ను దత్తత తీసుకున్న ప్రెసిడెంట్ బాడీ గార్డ్ రెజిమెంట్ .. ఇంతకీ ఈ విరాట్ ఎవరో తెలుసా ?

2022 లో భారత 73  వ గణతంత్ర దినోత్సవం నాడు చివరిసారిగా కవాతు నిర్వహించి 25 ఏళ్లకే రిటైర్ అయిన విరాట్ ఎవరో తెలుసా ? రాష్ట్రపతి భవన్లోని మేలుజాతి అశ్వాలలో ఒకటి విరాట్ జాతికి ఈ అశ్వం చేసిన సేవలు మాములివి కావు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 13 గణతంత్ర దినోత్సవాల్లో ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ రెజిమెంట్ తరపున పరేడ్ లో కవాతు చేసింది  అత్యుత్తమ ప్రదర్శనకు గాను విరాట్  ఆర్మీ చీఫ్ ప్రశంసా…

Read More

ప్రధాని మోడీ చేతికున్న వాచ్ ని చూసారా ?

ప్రత్యేకంగా గమనిస్తే ప్రధాని మోడీ ఈ మధ్య కొత్తగా చేతికి వేసుకున్న వాచ్ కనిపిస్తుంది ఈ వాచ్ అట్లాంటి ఇట్లాంటి వాచ్ కాదుకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి 55 వేల ఖరీదు చేసే ఈ వాచ్ రూపాయి బిళ్ళ ముఖ చిత్రంతో ఉంటుందిఈ రూపాయి కాయిన్ కు కూడా ఒక ప్రత్యేకత ఉంది బ్రిటిష్ వారి పాలనాకాలం చివరిలో అంటే 1946 సంవత్సరం ఆఖర్లోను , 1947 సంవత్సరం మొదట్లోనూ ఈ కాయిన్ చలామణిలో ఉంది అయితే కాయిన్…

Read More

అమిత్ షా పెట్టిన గడువు నవంబర్ 30 ..కానీ ఈ లోపలే టార్గెట్ ఫినిష్ చేసారు !

హిడ్మా ఈ పేరు వింటే అంతరాష్ట్ర పోలీసులు సైతం ఉలిక్కిపడతారు దశాబ్దాలుగా దొరక్కుండా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న కరడుగట్టిన మావోయిస్టు నాయకుడు హిడ్మా ఛత్తీస్ ఘడ్ లోని దక్షిణ బస్టర్ పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా 17 ఏళ్ళ వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు గెరిల్లా పోరాటంతో అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు గెరిల్లా ఆర్మీ కమాండర్ స్థాయికి ఎదిగాడు హిడ్మా స్కెచ్ వేసాడంటే భయంకరంగా ఉంటుందిఅతడి నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ లలో మాములు హత్యాకాండలు లేవు 2010…

Read More

‘బిర్యానీ రెడీ .. దావత్ కు సిద్ధంగా ఉండండి’ – కోడ్ భాషలు ఇలా కూడా ఉంటాయి !

మన ఇళ్లల్లో ఫంక్షన్లలోనో , లేదా బంధువులకు కానీ , మిత్రులకు కానీ పార్టీ ఇస్తున్నప్పుడు ‘ బిర్యానీ రెడీ .. దావత్ కు సిద్ధం గా ఉండండి అనే పదాలను చాలా సామాన్యంగా వాడతాం బిర్యానీ .. దావత్ అనేది తెలంగాణతో సహా చాలా చోట్ల వాడుకలో ఉన్న పదాలే కానీ కొంతమందికి మాత్రం అవి వాడుక పదాలు కావుసీక్రెట్ కోడ్ ఎస్ .. NIA బయటపెట్టేదాకా ఆ నలుగురు చాట్ చేసింది తిండి గురించే…

Read More
error: Content is protected !!