అ అంటే అమ్మ..ఆ ఆదివాసీ మహిళ ఆశయం గొప్పది !
ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు వ్యక్తులు చేస్తారుఆశయం గట్టిదైతే ఆచరణ అసాధ్యం కాదు నూటికి నూరు శాతం అక్షరాస్యత సాదించాలనేది ప్రభుత్వాల ఆశయం కానీ ఆశయం గట్టిగా లేకపోవడంతో నేటికీ నూరు శాతం అక్షరాస్యత రేటింగ్ సాదించలేకపోయాం అలా అని ప్రభుత్వాలను తిడుతూ కూర్చోకుండా ఓ సామాన్య ఆదివాసీ మహిళ తన వంతు ప్రయత్నం తాను చేసింది నలుగురితో మొదలైన ఆమె విద్యా బోధన నేడు 45 మందికి చేరుకుందిఆమె పేరు మాల్తీ ముర్ము మాల్తీ…
