తనని చంపేస్తారని ఎన్కౌంటర్ మ్యాగజైన్ పింగళి దశరధ రామ్ కు ముందే తెలుసా ?
80 వ దశకంలో ఎన్కౌంటర్ మ్యాగజైన్ గురించి తెలియని వారు దాదాపు లేరువంద కాపీలతో మొదలైన సర్క్యులేషన్ కొద్ది కాలంలోనే 5 లక్షల కాపీలకు చేరుకుంది ఆ రోజుల్లో అతి తక్కువ టైం లో ఇంత సర్క్యులేషన్ చేరుకుని ఎన్కౌంటర్ మ్యాగజైన్ రికార్డు సృష్టించింది ఒకానొక టైం లో మార్కెట్లో కాపీలు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయి సాయంత్రానికి దొరకని పరిస్థితి ఉండేది ఈ ఎన్కౌంటర్ మ్యాగజైన్ కు ఎడిటర్ 26 ఏళ్ళ పింగళి దశరధ రామ్…
