Home » dupatta_scam_in_ttd

లడ్డులో ‘నెయ్యి’ లేదు .. దుపట్టాలో ‘పట్టు’ లేదు.. అసలు టిటిడిలో ఏం జరుగుతుంది ?

గత కొన్ని సంవత్సరాల నుంచి టీటీడీ అక్రమార్కులకు నిలయం అయిపోతుంది అన్న సంగతి వార్తల్లో చూస్తూనే ఉన్నాం ఇదే విషయం మీద ప్రభుత్వాలను ప్రశ్నిస్తే నేరం నాది కాదు గత పాలకులది అనే సమాధానం వస్తుంది . డాలర్ నుంచి పరకామణి నోట్ల వరకులడ్డు నెయ్యి నుంచి పట్టు దుపట్టా వరకుబ్రేక్ దర్శనాల నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్లాక్ టికెట్ల వరకుస్వామి ఆభరణాల నుంచి మాన్యాల వరకు ఒకటా రెండాఎక్కడ చూసినా అవినీతి , అక్రమాలే తరచి…

Read More
error: Content is protected !!