ఎన్కౌంటర్ పింగళి దశరధ రామ్ ప్రాణాలు కాపాడటానికి గాల్లో కాల్పులు జరిపిన మరో జర్నలిస్ట్ – పార్ట్ 2
నిన్న 28-09-2025 న మొదటి భాగంలో పింగళి దశరధ రామ్ తెనాలి అటాక్ నుంచి ఎలా బయటపడ్డాడో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ అటువంటి ఇంకో ఉదంతం గురించి చెప్పారు అది ఆయన మాటల్లోనే , తెనాలి అటాక్ నుంచి తప్పించుకున్న తర్వాత నాలో భయం పెరిగిపోయింది.. అనవసరంగా లైఫ్ రిస్క్ తీసుకుంటున్నామా ? అనిపించింది అదే విషయం రామ్ తో చెప్పా అతడు చిన్నగా నవ్వి ” ఇప్పుడో , అప్పుడో ,ఎప్పుడో…
