Home » #game-changer

శత్రువును జయించాలంటే యుద్ధమే చెయ్యక్కర్లేదు .. ఒక్కోసారి వ్యూహాత్మక మౌనంతో కూడా గెలవొచ్చు .. మోడీ చేసింది అదే !

అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో మార్పుల సంగతి ఏమో కానీ ప్రపంచ వ్యాప్తంగా దౌత్య సంబంధాల్లో మార్పులు వచ్చాయి అధికారంలోకి రావడంతోనే ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకున్నారుఅమెరికాని అన్ని విధాలా పరిపుష్టం చేస్తామని దానర్థం గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి డాలర్ ను మరింత శక్తిమంతం చేస్తామని ఆయన చెప్పారు నిజానికి ఇవన్నీ అమెరికన్లకు నచ్చేవేఅమెరికన్లు మెచ్చేవే ట్రంప్ ఆ దిశగా ముందుకెళ్లి ఉంటే నిజంగా అమెరికా చరిత్రలో…

Read More
error: Content is protected !!