Home » honey_movie_review

ఇది హనీ కాదు ‘ హాని ‘ .. ఈ హనీ చాలా డేంజర్ గురూ – హనీ మూవీ రివ్యూ

సినిమా టైటిల్ చూస్తే హనీ అని ఉందిహనీ అని చదవగానే మనకు చాలా (క)హనీలు గుర్తుకొస్తాయి ముందుగా తెలుగులో తేనె అన్న విషయం మనకు చప్పున గుర్తుకొస్తుందితేనె పేరు తల్చుకోగానే మనసు తియ్యగా అయిపోతుంది తెనెలొలికే తియ్యనైన పలుకులు అంటూ మన ప్రాచీన కవులు తమ వర్ణనలలో తేనె యొక్క మధురిమని గుర్తు చేస్తారు లేటెస్ట్ కుర్ర కవులు ప్రియురాలి అధరాల మీద తేనె ఒలకబోసి కవిత్వాలు రాసేస్తారు రోజూ టీవీల్లో ఆరోగ్య పాఠాలు చెప్పే మంతెన…

Read More
error: Content is protected !!