Home » kcr_active-politics

రెండేళ్లుగా ఆక్టివ్ రాజకీయాలు చేయకుండా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ అకస్మాత్తుగా జనంలోకి రావడం వెనుక కారణాలు ఏంటి ?

తెలంగాణాలో ఓటమి తర్వాత ఈ రెండేళ్లలో అరుదుగా మినహా కేసిఆర్ ఫార్మ్ హౌస్ విడిచిపెట్టి పార్టీ కార్యక్రమాలకు రాలేదు కానీ ఆదివారం అకస్మాత్తుగా ఆయన తెలంగాణా భవన్ కు వచ్చి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు ఇప్పటిదాకా ఒక లెక్క , ఇకపై ఒక లెక్క అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారుఇకపై జనంలో ఉంటానని ప్రకటించారు కేసిఆర్ లో అకస్మాత్తుగా ఈ మార్పు రావడానికి కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషణ చేసుకుందాం రాజకీయాల్లో పటిష్టమైన వ్యూహకర్తగా…

Read More
error: Content is protected !!