అవును ..వెనిజులా ప్రెసిడెంటుని రాత్రికి రాత్రే లేపుకుపోయారు .. అసలు ఆ రాత్రి ఏం జరిగింది ?
సమయం శనివారం తెల్లవారు ఝాము ఒంటి గంట కావస్తుంది ట్రంప్ మాటలను తేలిగ్గా తీసుకున్న వెనిజులా ప్రెసిడెంట్ మదురో అధ్యక్ష భవనంలో ఏసీ వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు మరికాసేపట్లో వెనిజులా అధ్యక్ష భవనం మీద అతి పెద్ద సైనిక ఆపరేషన్ జరుగుతుందని ఆ క్షణాన ప్రెసిడెంట్ మదురో కి తెలీదు మరోవైపు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాత్రం మేలుకునే ఉండి డెల్టా ఫోర్స్ అండ్ ఎఫ్బిఐ లను వెనిజులా మీదకు సైనిక చర్యకు సమాయత్తం…
