మీరు పవన్ ఫ్యాన్సా ? అయితే పూనకాలు లోడింగే .. మీరు సాధారణ ప్రేక్షకులా ? ఇలా రండి మాట్లాడుకుందాం ! – OG మూవీ రివ్యూ
OG పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుని అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూసారో ఆ విశ్వ రూపం OG లో కనిపిస్తుంది ఎందుకంటే సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కూడా పవన్ అభిమాని కావడంతో ఫాన్స్ కోణంలో పవర్ స్టార్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు అందుకే పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే గ్యాంగ్ స్టర్ పాత్రని ఫిక్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో నాలుగు పాటలు ఆరు ఫైట్లు ఉన్న రొటీన్ సినిమాలు…
