Home » pingali_dasaratha_ram_rikshaw_episode

పింగళి దశరథ రామ్ కి స్పాట్ పెట్టడానికి వెంటపడిన ఎమ్మెల్యే అనుచరులు .. అప్పుడేం జరిగింది ?- పార్ట్ 3

పింగళి దశరథ రామ్ తన మీద జరిగిన దాడుల నుంచి ఏ విధంగా తప్పించుకుని బయటపడ్డాడో మొదటి , రెండో భాగాల్లో కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ ఇంకో ఉదంతం గురించి కూడా చెప్పారు ( ఆ భాగాలు చదవని వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తాయి) అదేంటో ఆయన మాటల్లోనే , ” ఓరోజు దశరథ రామ్ హైద్రాబాదులో పని ముగించుకుని విజయవాడ తిరిగి వస్తూ కోదాడలో మ్యాగజైన్ పని మీద ఆగారు…

Read More