ఇంతకీ ఆ హత్యలు చేసింది స్టీఫెనా ? కాదా ? – స్టీఫెన్ మూవీ రివ్యూ
ఒకటికాదు రెండుకాదు వరుసగా తొమ్మిది హత్యలు జరిగాయి రేపు ఎవరి వంతు వస్తుందో అని జనం బిక్కు బిక్కుమంటూ భయాందోళనలతో ఉంటారు అసలు హంతకుడు ఎవరో తెలీదుహత్యలు ఎందుకు చేస్తున్నాడో తెలీదు డబ్బుల కోసమా ? ఇంకేదన్నా కారణం ఉందా ? అది కూడా తెలీదు ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తారు ? హంతకుడి కోసం నలుమూలలా గాలిస్తారుఅవసరమైతే ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించుతారు హంతకుడి ఆచూకీ తెలియచేసినవారికి నగదు బహుమానం…
