బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు ! బెజవాడ రుచులు – 8
బెజవాడ రుచులు – 8 బెజవాడ అప్పడాల పిండి ఉండల రుచి టేస్ట్ చేసి చూడండి ? రంభ , ఊర్వశి, మేనకలు ఒకేసారి కనిపిస్తారు ! ఇదేంటి అప్పడాల సంగతి తెలుసు గానీ ఈ అప్పడాల పిండి స్టోరీ ఏంటా ? అని ఆశర్యపోతున్నారా ? అయితే చదవండి నాన్న భోజనప్రియులు.. ఆ మాటకొస్తే నేను కూడా భోజనప్రియుడినే ! భోజన ప్రియులంటే గుండిగలు గుండిగలు లాగించేవాళ్ళని కాదు అర్థంవిభిన్న రుచులతో కనెక్ట్ కావటం !…
