భానుచందర్ నిరీక్షణ సినిమా చూసారుగా .. దాన్ని తలదన్నే సన్నివేశం నిజంగానే జరిగింది .. చదవండి !

కొన్ని సినిమాలు వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తారు . మరికొన్ని సినిమాలు కల్పిత కథలతో తీస్తారు . ఏదైనా సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే భావించి చూస్తాం . కానీ ఒక్కోసారి కొన్ని సినిమాల్లో మనం చూసిన దృశ్యాల్ని తల్చుకుని అయ్యో పాపం అనుకుంటాం . మరికొన్ని దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది . కేవలం సినిమా ఎంటర్టైన్మెంట్ అని తెలిసి కూడా సంఘర్షణలకు లోను అవుతాం కదా . అలాంటిది అదే సినిమాలోని సంఘటనలు…

Read More

టూరిజం అధికారులూ .. ఓపాలి అనంతగిరి హిల్స్ మీద లుక్కేయండి !

పర్యాటక రంగం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే కానీ దాన్ని మించిన చక్కటి ఆదాయ వనరు మరోటి ఉండదు . చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి . కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు నిరుపయోగంగా మారిపోతున్నాయి . చక్కటి టూరిజం స్పాట్లు ఉన్నా కూడా వాటి మీద దృష్టి పెట్టకపోవడంతో అవి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి . దాంతో పర్యాటక రంగంలో ఆదాయాన్ని…

Read More

తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

చిత్ర పరిశ్రమకు ,ప్రభుత్వాలకు మధ్య బయటికి కనపడని సంబంధాలు కొన్ని ఉంటాయి . ఉభయుల అవసరాల దృష్ట్యా సత్సంబంధాల కోసమే ఇరువురు ప్రయత్నిస్తూ ఉంటారు . ఎందుకంటే ప్రభుత్వాలకు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ముడిపడి ఉంటుంది . చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది . తద్వారా ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు పెరుగుతాయి . చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలకు ప్రభుత్వాలు ఉదారంగా నామమాత్రం ధరలకు భూములు ఇవ్వడం వెనుక…

Read More

జర్నలిస్ట్ మీద అటాక్ చేయడానికి ఒక పార్టీకి చెందిన నాయకుడి అనుచరులు అర్ధరాత్రి విజయవాడ వార్త ఆఫీసుకు వచ్చారు .. అప్పుడేం జరిగింది ? journalist page

విధి నిర్వహణలో భాగంగా ఒక్కోసారి జర్నలిస్టులు కూడా మోరల్ పోలీసింగ్ చేయాల్సి ఉంటుంది . వీధి చివర నీటి పంపులో జరిగిన చిన్న అవినీతి నుంచి , అంతర్జాతీయ ఆయుధాల కుంభకోణాల వరకు జర్నలిస్టులు తమ పదునైన పరిశోధనా కలంతో బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి . ప్రాణాలకు తెగించి పరిశోధించి జర్నలిస్టులు బయటపెట్టే కుంభకోణాలతో ఒక్కోసారి ప్రభుత్వాలే కదిలిపోతాయి . కానీ ఇంత రిస్క్ తీసుకుని వ్యవస్థలో అవినీతిని బయటపెట్టే జర్నలిస్టుల జీవితాలకు భద్రత మాత్రం అంతంత…

Read More

ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ

యూరో లాటరి కోలా కృష్ణమోహన్ స్టోరీ తెలుసు కదా ? టెక్నాలజీ అప్డేట్ అవడం వల్ల మానవాళికి లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అన్ని ఉంటాయి . టెక్నాలజీని ఎలా వాడుతారు అనేదాన్ని బట్టి లాభనష్టాలు మారుతూ ఉంటాయి . ఉల్లిపాయ కోసే కత్తి గొంతు కోయడానికి కూడా ఉపయోగపడినట్టు టెక్నాలజీ అనేది మంచికీ ,చెడుకీ ఉపయోగపడుతుంది . ఈ రోజుల్లో ప్రతిదీ డిజిటల్ మయం అయిపొయింది . ఛాయ్ తాగి పదిరూపాయలు పే చేయాలన్నా…

Read More

విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో యువ జర్నలిస్టుకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యిందా ?

ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఇద్దరు వ్యక్తులవల్ల పెను మార్పులు సంభవించాయి . వారిలో మొదటివారు నాదెండ్ల భాస్కరరావు కాగా ,రెండోవారు లక్ష్మీపార్వతి . ఇక మూడోవారు అందరికీ తెలిసినవారే ..ఆయనే నారా చంద్రబాబు నాయుడు . లక్ష్మీపార్వతి ఉదంతం చెప్పుకునేముందు నాదెండ్ల ఉదంతం…

Read More

కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు?

మే 2 వ తేదీన కవిత డాడీ అంటూ కేసీఆర్ కు ఓ సుదీర్ఘ లేఖ రాసింది. ఆ లెటర్లో పొగడ్తలూ ఉన్నాయివిమర్శలూ ఉన్నాయి. ఆరు పేజీల లేఖ మొత్తం పొగడ్తలే ఉంటే ఇష్యూ ఏమీ ఉండేది కాదు . కానీ స్ట్రెయిట్ గా కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తూ కొన్ని నెగిటివ్ వాఖ్యలు రాసింది కవిత పోనీ రాస్తే రాసింది, లెటర్ లీక్ చేయకుండా ఉంటే అంతకుముందు కేసీఆర్ కు రాసిన వందో లెటర్ తర్వాత ఇంకో…

Read More
error: Content is protected !!