విజ్ఞానదాయకంగా సుజికాన్-2025 వాకథాన్ !
ప్రోస్టేట్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ 2.5 కి.మీ. నడక ఎయిమ్స్ నుండి సీకే కన్వెన్షన్ వరకు ఉత్సాహంగా కొనసాగిన వాకథాన్ యూరాలజీ చికిత్సా రంగంలో కీలక మైలురాయిగా సుజికాన్-2025 సుజికాన్-2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సి.వి. సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మంగళగిరి: విజయవాడ అసోషియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్స్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్ 2025 లో ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది ! ప్రోస్టేట్ సమస్యలపై…
