
అంతరిక్షం లోకి అడుగుపెట్టిన భారతీయుడు శుభాంశు శుక్లా .. ‘క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రా ‘ ఎమోషనల్ అయిన శుక్లా తల్లితండ్రులు .. !
‘క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరా ‘ అంతరిక్ష యానం అనేది చాలామందికి కల .. కానీ కొందరికి మాత్రం అది లక్ష్యం 41 సంవత్సరాల క్రితం 23 ఏళ్ళ వయసులోనే కెప్టెన్ రాకేష్ శర్మ ఆ లక్ష్యాన్ని సాధించగా ఇప్పుడు 39 ఏళ్ళ శుభాన్షు శుక్ల ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారు యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్ల ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9…