
“సార్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో ఉన్నారు .. మీతో మాట్లాడుతారట”
” సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో ఉన్నారు..మీతో మాట్లాడుతారుట ” ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ అందుకున్న వాజ్ పేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు ఫోన్ పెట్టేసి కార్యదర్శి వంక చూసి వాజ్ పేయి , “మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి ” అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ…