సారీ గుమ్మడి నరసయ్య గారూ .. మావాళ్లకి మీరు గుర్తు రాలేదు !
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గుమ్మడి నరసయ్య గారి పేరు తెలియని వారు ఉండరు ఈయన తెలంగాణా లోని ఖమ్మం జిల్లా ఇల్లేందు నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( మార్కిస్టు & లెనినిస్ట్ ) తరపున ఎన్నికల్లో పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా ఈయనకు పేరుందిముఖ్యంగా ఆదివాసీ , గిరిజనులు , శ్రామిక వర్గాల హక్కుల కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసారు…
