హీరోలకు రెమ్యునరేషన్ ఎంతైనా ఓకే .. లైట్ బాయ్స్ కి మాత్రం అంతే !
హీరోలకు రెమ్యునరేషన్ ఎంతైనా ఓకే .. లైట్ బాయ్స్ కి మాత్రం అంతే ! ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె సెగ వేడి పుట్టిస్తుంది తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిన్నటినుంచి సమ్మె చేస్తున్నారు మరోపక్క వారు డిమాండ్ చేస్తున్న ముప్పై శాతం ఎట్టిపరిస్థితుల్లో పెంచేది లేదని నిర్మాతల మండలి తెగేసి చెప్పేసింది ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కార్మికులు నిన్నటినుంచి షూటింగులకు హాజరు…
