సీఎం రేవంత్ స్పందించారు -మాజీ డిఎస్పీ నళినిని కలిసిన కలెక్టర్ !
తెలంగాణా ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి పోరాటం చేస్తే రాజకీయ నాయకులు , అధికారంలో ఉన్న నేతలు ఎవరూ తనను పట్టించుకోలేదని, ఉద్యోగం కోల్పోయి అనారోగ్యం బారిన పడిన తాను ఎక్కువ రోజులు జీవించలేనని రెండ్రోజుల క్రితం ఆవేదనతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు తక్షణం నళిని ఇంటికి వెళ్లి ఆమెకు కావాల్సిన…
