మాస్ జాతరలో మాస్ మహారాజ్ కధేంటి ?
ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలను గమనించారా ? పాత వస్తువులకే కొత్త లేబుల్ వేసి అమ్మేస్తున్నారు మాఫియా డాన్ కధలు తీసేటప్పుడు ఒక విలన్ అవయవాలు స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గోల్డ్ వాచీలు స్మగ్లింగ్ చేస్తాడుఒకడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు ఒక్కో సినిమాలో ఒక్కో విలన్ ఒక్కో పదార్దాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడన్నమాట ఫైనల్ గా విలన్ని హీరో చావబాది జెండా ఎగరవేయడంతో మూడు గంటలు ఉగ్గబట్టి…
