అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో కనుమరుగైపోతున్న మానవ సంబంధాలు !

“అమ్మగారూ ! ఇదిగో పాల ప్యాకెట్లు .. మీ చేత్తో కొద్దిగా ఏడిగా అంత కాఫీ కలిపి పొయ్యండమ్మా” తెల్లారి ఐదు గంటలకే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టి కింద కూర్చుంది మా పాలమ్మి సింహాచలం అప్పటికే లేచి వంటిల్లు శుభ్రం చేసుకుని పాల ప్యాకెట్ల కోసం ఎదురు చేస్తుండేది అమ్మ పొద్దున్నే ఐదు గంటలకు ఫ్రెష్ గా నాడార్స్ కాఫీ పొడి ఫిల్టర్లో వేసుకుని వేడి వేడిగా దిగే డికాషన్ తో మొదటి…

Read More

టూరిజం అధికారులూ .. ఓపాలి అనంతగిరి హిల్స్ మీద లుక్కేయండి !

టూరిజం అధికారులూ .. ఓపాలి అనంతగిరి హిల్స్ మీద లుక్కేయండి ! పర్యాటక రంగం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే కానీ దాన్ని మించిన చక్కటి ఆదాయ వనరు మరోటి ఉండదు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు నిరుపయోగంగా మారిపోతున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో టూరిజం విషయంలో కేరళ , తమిళనాడు మెరుగ్గా ఉంటాయి ప్రకృతి పరంగా కేరళలో చక్కటి అందాలను ఆస్వాదించే అవకాశం ఉండగా .. రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చక్కటి…

Read More

తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దారిలోకి తెచ్చుకున్నాడా ?

తెలంగాణా ప్రభుత్వానికీ .. తెలుగు సినీ పరిశ్రమకు వైరంగా మొదలైన పరిణామాలు స్నేహంగా మారటం వెనుక ఎవరున్నారు ? ఎవరి మధ్యవర్తిత్వంతో పరిస్థితులు సద్దుమణిగాయి ? అసలు తెలుగు సినీ పరిశ్రమకూ .. తెలంగాణా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా రీలు మాదిరి కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలినాళ్లలో తెలంగాణా అభివృద్ధికి .. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణాను…

Read More

జర్నలిస్ట్ మీద అటాక్ చేయడానికి ఒక పార్టీకి చెందిన నాయకుడి అనుచరులు అర్ధరాత్రి విజయవాడ వార్త ఆఫీసుకు వచ్చారు .. అప్పుడేం జరిగింది ? journalist page

అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిందిసరిగ్గా అప్పుడు మోగింది కాలింగ్ బెల్ ఈ టైంలో ఎవరై ఉంటారా ? అని ఆలోచిస్తూ వెళ్లి డోర్ ఓపెన్ చేశా ఎదురుగా పోలీసులుఆశ్చర్యపోయా వేళ కాని వేళలో పోలీసులు ఎందుకు వచ్చారు ? ఒకవేళ వీధిలో దొంగతనం జరిగిందా ? మర్డర్ జరిగిందా ? అనుకుంటూ వాళ్లతో ఏదో మాట్లాడబోయేలోపు సరిగ్గా అదే సమయంలో ల్యాండ్ ఫోన్ మోగింది మళ్ళీ ఆశ్చర్యపోయాసాధారణంగా అర్ధరాత్రి నాకు ఫోనులు రావు ఏదైనా ఇంపార్టెంట్ కాల్…

Read More

ముఖ్యమంత్రిని కూడా బురిడీ కొట్టించిన యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ఎలా దొరికిపోయాడు ? జర్నలిస్ట్ పేజీ

యూరో లాటరి కోలా కృష్ణమోహన్ స్టోరీ తెలుసు కదా ? ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే షుమారు 80 కోట్ల సైబర్ ఫ్రాడ్ చేసిన టక్కరి దొంగఅసలు సైబర్ నేరాలకు ఆద్యుడు కోలా కృష్ణమోహన్ అయితే తనకు యూరో లాటరీ వచ్చిందని మీడియాను , రాజకీయ నాయకులనూ , సెలెబ్రిటీలను బురిడీ కొట్టించిన కోలా కృష్ణ మోహన్ ఆఖరికి ఎలా దొరికిపోయాడు ? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టోరీ చదవండి 1998 లో రాత్రి సరిగ్గా పేపర్ ఎడిషన్…

Read More

విజయవాడలో ఓ వస్త్ర దుకాణంలో యువ జర్నలిస్టుకు లక్ష్మి పార్వతి ఇచ్చిన సమాధానం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది అయ్యిందా ?

ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే 1993 లో లక్ష్మి పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన రాజకీయ జీవితంలోనూ , వ్యక్తిగత జీవితంలోనూ పెను మార్పులు సంభవించాయి తల్లిని అమితంగా ప్రేమించిన ఎన్టీఆర్ వారసులు లక్ష్మి పార్వతిని తల్లి స్థానంలో ఊహించలేకపోయారు పార్టీలో కొందరు అన్నగారి నిర్ణయానికి మద్దతు…

Read More

కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు?

మే 2 వ తేదీన కవిత డాడీ అంటూ కేసీఆర్ కు లెటర్ రాసింది ఆ లెటర్లో పొగడ్తలూ ఉన్నాయివిమర్శలూ ఉన్నాయి ఆరు పేజీల లేఖ మొత్తం పొగడ్తలే ఉంటే ఇష్యూ ఏమీ ఉండేది కాదు కానీ స్ట్రెయిట్ గా కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తూ కొన్ని నెగిటివ్ వాఖ్యలు రాసింది కవిత పోనీ రాస్తే రాసింది లెటర్ లీక్ చేయకుండా ఉంటే అంతకుముందు కేసీఆర్ కు రాసిన వందో లెటర్ తర్వాత ఇంకో అంకె పెరిగి ఈ…

Read More
error: Content is protected !!