పింగళి దశరథ రామ్ హత్య తర్వాత ఏం జరిగింది? ?
పింగళి దశరధ రామ్ హత్య వార్త తెలిసిన వెంటనే అయన భార్య సుశీల (26 ) నిశ్చేస్తురాలు అయిపొయిందిఅప్పటికి ఆమె 6 నెలల గర్భవతి ఒక బాబు , ఒక పాప .. ఇద్దరూ చిన్న పిల్లలు నాలుగు రోడ్ల కూడలిలో ఆమె జీవితం ప్రశ్నర్ధకంగా నిలిచిపోయింది చేతిలో చిల్లిగవ్వ లేదుకడుపులో బిడ్డ , చేతిలో బిడ్డలు ఇంకొకరైతే ఆ క్షణానే జీవితాన్ని అంతం చేసుకునేవారుకానీ పిల్లల కోసం ఆమె దైర్యంగా నిలబడింది దశరధ రామ్ హత్య…
