కేసీఆర్ మ్యాజిక్ అదే !
నిన్న జగిత్యాలలో బిఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని టీవీలలో చూసిన తర్వాత నేను పరిశీలించిన కొన్ని అంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం రాజకీయ వైరాగ్యం పాటించిన కేసీఆర్ లో మొదటిసారిగా ఈ సభ ద్వారా కొన్ని మార్పులు స్పృష్టంగా కనిపించాయి. ఈ ఆర్టికల్ ను పార్టీ విషయంలో కేసీఆర్ లో కొత్తగా కనిపిస్తున్న మార్పుల కోణంలో మాత్రమే చదువుకోగలరు. రాజకీయనాయకులందరూ గొప్ప వక్తలు కాలేరుకానీ చక్కటి…
