సుయోధన మూవీ రివ్యూ
బలగం, కోర్ట్ లాంటి సినిమాలు చూసినవారికి ప్రియదర్శి లో నెక్స్ట్ లెవెల్ నటుడు కనిపిస్తాడుకెరీర్ ప్రారంభంలో అతడిని కమెడియన్ రోల్స్ లోనూ, క్యారెక్టర్ రోల్స్ లోనూ ఎక్కువగా వాడుకున్నారు తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోయి నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొంది తనకంటూ ఒక ప్రత్యేక ఆడియన్స్ ను సృష్టించుకున్నాడు ప్రియదర్శిఎంతలా అంటే ప్రియదర్శి కోసం సినిమా చూడొచ్చు అన్న బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు రొటీన్ హీరోల మాదిరి కమర్షియల్ హీరోయిజానికి పోకుండా…
