బైకర్ మూవీ రివ్యూ
నటుడు శర్వానంద్ ఇటు క్లాస్ ఆడియన్సును , అటు మాస్ ఆడియన్సును మెప్పించగలడు . సీరియస్ రోల్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఒదిగిపోగలడో , కామెడీ టైమింగ్ లో అంత పర్ఫెక్ట్ గా నటించి మెప్పించగలడు . క్రికెట్ భాషలో చెప్పాలంటే శర్వానంద్ ఆల్ రౌండర్ లాంటివాడు . ఆ మధ్య నారీ నారీ నడుమ మురారితో చక్కటి కామెడీ పండించిన శర్వానంద్ ఇప్పుడు బైక్ రేసర్ గా మారి భావోద్వేగాలను పండించాడు . చిత్ర…
