Home » ela_veeza_poonchira_movie_review

ela veezha poonchira ( ఎలా వీజా పూంచిరా) మూవీ రివ్యూ

మలయాళం సస్పెన్సు థ్రిల్లర్ సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కట్టిపడేసే స్క్రీన్ ప్లే . సినిమా ప్రారంభం నుంచి చివరివరకు అదే టెంపో మెయింటైన్ చేస్తారు . మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య నాలుగు పాటలు , ఒక హీరో వందమంది రౌడీలు గాల్లో ఎగిరి కొట్టుకోవడాలు , హీరో సైడ్ జబర్దస్త్ కామెడీ బ్యాచ్ తో వెకిలి కామెడీ చేయించటాలు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కాన్సెప్ట్ చెడగొట్టరు . తాము తీసుకున్న జానర్ కు…

Read More
error: Content is protected !!