Home » heaven_movie

హెవెన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రాణవాయువులాంటిది . క్రైమ్ నేపథ్యంలో తీసుకునే కథ ఎటువంటిదైనా కానివ్వండి . ఆ కథను సరైన గ్రిప్పింగ్ తో వెండి తెర మీదకు ఎక్కించినప్పుడే పాజిటివ్ ఫలితాలు ఉంటాయి . ఈ విషయంలో మలయాళ దర్శకులు ముందుంటారు . క్రైమ్ కధలన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి . కానీ వాటిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలోనే అసలైన మ్యాజిక్ ఉంటుంది . తాము ఎంచుకున్న జానర్ కు…

Read More
error: Content is protected !!