మలయంకుంజు మూవీ రివ్యూ – చివరి ముప్పై నిమిషాల ఫహద్ నటన సినిమాని నిలబెట్టింది!
ఫహద్ ఫాసిల్ మలయాళంలో చక్కటి నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు . కథ లేకపోయినా కేవలం ఫహద్ ను చూడటానికి మాత్రమే సినిమాకి వెళ్లే మలయాళీలు ఉన్నారు . అతడిదగ్గర ఓ గమ్మత్తు ఉంది . స్క్రిప్ట్ రైటర్లు ఇతడి కోసం పెద్ద పెద్ద డైలాగులు రాయాల్సిన అవసరం లేదు . కేవలం కళ్ళతోనే భావాలను పలికించగలడు . సింపుల్ గా ఒకట్రెండు మాటలతోనే ఆడియన్సుని ఆకట్టుకోగలడు . అందుకే ఇతను మలయాళీలకు మాత్రమే…
