Home » my_lord_movie_review

మై లార్డ్ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

ఈ మూవీలో నటించిన శశికుమార్ నటన గురించి తెలుసుకోవాలంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడాలిఆ మూవీ చూసినవాళ్లు శశికుమార్ సినిమాలు ఏవైనా సరే చూడాలి అనుకుంటారు. అతడిలో గొప్పతనం ఏంటంటే ఇతడు నటించిన సినిమాల్లో ఎక్కడా శశికుమార్ కనిపించడుకేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుందికొన్ని పాత్రలకు కొందరే నప్పుతారుఅన్ని పాత్రలు అందరూ చేయలేరు మంచితనానికి మారుపేరు అయిన పాత్రలు చేయాలంటే శశికుమార్ సెలెక్షన్ సరైన ఛాయిస్.అతి మంచితనానికి ఇతడి ఫేస్ కరెక్ట్ గా సూట్ అవుతుంది టూరిస్ట్ ఫ్యామిలీ లో…

Read More
error: Content is protected !!