Home » sumathi_valavu_movie_review

సుమతి వలవు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

వలవు అంటే తెలుగులో మలుపు అని అర్థం.ఇక ఈ మూవీ టైటిల్ పూర్తి అర్థం తెలుగులో సుమతి మలుపు. అన్నట్టు ఈ మలుపు అనే పదం ప్రయాణాల్లో చాలామంది వినే ఉంటారు . ముఖ్యంగా రోడ్ ప్రయాణంలో చాలాచోట్ల మనకు మలుపులు ఎదురౌతాయి . కొన్ని చోట్ల ఈ మలుపు ప్రమాదం.. స్లోగా వెళ్ళండి అనే హెచ్చరిక బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి . ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న మలుపుల్లో నేషనల్ హైవే అథారిటీ…

Read More
error: Content is protected !!