Home » vaaza2

ఆ నలుగురు కుర్రాళ్ళు అల్లరి చేస్తారు ..నవ్విస్తారు ..ఏడిపిస్తారు – వాలా 2 (Vaaza2 movie) మూవీ రివ్యూ

కొన్ని కొన్ని సినిమాలు సింపుల్ బడ్జెట్ తో తీసినా వసూళ్లు మాత్రం కోట్లలో సాధిస్తుంది . ఇలా అతి తక్కువ బడ్జెట్ తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని భాషల్లో ఉన్నాయి . వీటికి పెద్ద కథాబలం అక్కర్లేదు . పెద్దపెద్ద స్టార్లు కూడా అక్కర్లేదు . జస్ట్ అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనిపించినట్టు సినిమా చూస్తుంటే ఎక్కడో మనం కనిపిస్తే చాలు కనెక్ట్ అయిపోతాం . నిజ జీవితంలో మాక్కూడా…

Read More
error: Content is protected !!