Home » valathu_vashathe_kallan_movie

వలతు వశతే కల్లన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూ

మూవీలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఒక్కో దర్శకుడి మీద ఒక్కో అభిప్రాయం ఏర్పడిపోతుంది. అలాగే మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బాగా తీస్తాడనే ముద్ర కేవలం మలయాళ ప్రేక్షకులలోనే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులలో కూడా ఏర్పడిపోయింది. ఆ దర్శకుడి మీద ప్రేక్షకుల అంచనాలకు కూడా ఒక కారణం ఉంది.. అదే అతడు దర్శకత్వం వహించిన దృశ్యం మూవీ సిరిస్. దృశ్యం మొదటి భాగం తీసినప్పుడే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు తీయడంలో…

Read More
error: Content is protected !!