నల్ల కళ్లద్దాలు .. నోట్లో బీడీ .. ఆ నవ్వు .. ఆ లుక్కు రజనీ స్టైలు షరా మాములే .. కానీ కూలీ చూసిన ప్రేక్షకులు మాత్రం ఇకపై హీరో నాగార్జున విలనేషాలతో సెటిలై పోవచ్చు అంటారు !
మాములుగా రజనీకాంత్ సినిమాల్లో కథతో పెద్దగా పనుండదు. సినిమా ప్రారంభంలో సూపర్ స్టార్ రజనీ అని టైటిల్ పడితే చాలు…
